Full Style

>

‘స్కిప్పింగ్’తో ఫిట్‌నెస్ సాధ్యమా...?


రకరకాల వ్యాయామాల పై దృష్టి సారిస్తూ, కొందరు తమ శరీర సౌష్టవాన్ని సంరక్షించుకుంటుంటే., ఇంకొందరు మాత్రం ఒకే వ్యాయామాన్ని రోజు అనుసరిస్తూ తమశరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటున్నారు. ఇది ఏలా సాధ్యం...

Skipping Fitness  Aid0182- శరీరం మొత్తానికి ఓకేసారి వ్యాయామం, తాడాట (స్కిప్పింగ్)తో సాధ్యమవుతుందని వ్యాయామ నిపుణులు సూచిస్తున్నారు.
- శరీరంలోని అవయువాల కదిలికను వేగవంతం చేయ్యటంతో పాటు వాటి మధ్య సమన్వయానికి తాడాట తొడ్పడుతుందట.
- రోజు స్కిప్పింగ్ చేయ్యటం వల్ల శరీరం ధృడత్వాన్ని సంతరించుకోవటంతో పాటు పూర్తి స్థాయిలో ఫిట్‌గా తయారవుతుంది. ఎముకలు గట్టిపడటంతో పాటు చర్మం పై ఏర్పడ్డ మడతలు తొలగిపోతాయి.
- పాదాలకు రక్షణ లేకుండా స్కిప్పింగ్ చేయ్యటం వల్ల కాలు భాగం నొప్పి చేయ్యటంతో పాటు పగుళ్లు ఏర్పడతాయి.
- ముఖ్యంగా కాంక్రీట్ నేల పై స్కిప్పింగ్ చేసే సందర్భంలో బూట్లు వేసుకోవటం మంచింది.
- బరువు తగ్గించటంలో స్కిప్పింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.
- స్కిప్పింగ్ ప్రారంభించే ముందు ఐదు నిమిషాల పాటు వార్మప్ చేయ్యటం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది.

Post a Comment

0 Comments